Rashmi Gautam: మల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన యాంకర్ రష్మీ.. లేటెస్ట్ పిక్స్ చూసేయండి

Rashmi Gautam Photos: సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమై.. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ ఈ యాంకర్ క్రేజ్‌ను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. ఈ జంటను కలిసి చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.

  • Nov 19, 2022, 21:53 PM IST
1 /5

ఇటీవలె బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ద్వారా ఆడియన్స్‌ను అలరించింది రష్మీ. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

2 /5

ప్రస్తుతం ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ షోతో పాటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోకు కూడా హోస్ట్‌గా చేస్తోంది. మొన్నటి వరకు జబర్దస్త్‌ షో కూడా యాంకర్‌గా ఉండగా.. కొత్త యాంకర్ రావడంతో రష్మీ తప్పుకుంది.

3 /5

మరోవైపు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది రష్మీ.  

4 /5

తాజాగా మల్దీవులు ట్రిప్ వేసిన ఈ బ్యూటీ యాంకర్.. అందుకు సబంధించిన ఫోటోలను పంచుకుంది.  

5 /5

బీచ్‌లో హోయలు ఒలకబోస్తూ.. అందాలను చూపించింది. ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.