Anchor Anasuya: కొంటె చూపులతో యాంకర్ అనసూయ మాయ.. ట్రెండీ లుక్స్‌లో క్రేజీ పిక్స్

Anchor Anasuya Photos: యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పేసిన యాంకర్ అనసూయ.. సిల్వర్ స్క్రీన్‌పై దూసుకుపోతుంది. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం స్టన్నింగ్ లుక్స్‌ పిక్స్‌తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

  • Jan 27, 2023, 23:24 PM IST
1 /5

బ్లాక్ టాప్, రెడ్ ఫ్రాక్ ధరించి స్టైలిష్‌ లుక్‌లో సందడి చేసింది అనసూయ.  ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.  

2 /5

గుడ్ వైబ్స్.. న్యూ ఫీలింగ్స్, ఓల్డ్ ఇంటెన్షన్స్, సేమ్ హార్ట్ అంటూ అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.  

3 /5

ఈ ఫొటోలపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'రక్త లేదు.. కత్తిలేదు కానీ యుద్ధం చేస్తున్నాయి చూపులు..' అంటూ పొగిడేశాడు ఓ నెటిజన్.  

4 /5

ప్రస్తుతం అనసూయ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా.. కొత్త కొత్త ఫొటో షూట్స్‌తో అభిమానులను పలకరిస్తూనే ఉంది.   

5 /5

పుష్ప-2, రంగమార్తాండ సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సందీప్ కిషన్ మైఖేల్‌లో మూవీలోనూ అనసూయ మంచి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ దక్కినట్లు తెలుస్తోంది.