Anasuya Viral Pics: అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర యాంకర్స్ కి కూడా హీరోయిన్స్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని రుజువు చేసింది ఈ ముద్దుగుమ్మ..
Anasuya Pics: జబర్దస్త్ షో తో మన ముందుకు వచ్చిన అనసూయ ఆ తరువాత స్టార్ హీరోయిన్స్ కి సాటిగా అభిమానులను సంపాదించుకుంది..
ఆ తరువాత ఎన్నో సినిమా చాన్సులు కూడా కొట్టేసి బుల్లితెరకు దూరమై వెండి తెర లో రాణిస్తోంది..
అయితే అనసూయని ప్రశంసించే వారి కన్నా సోషల్ మీడియాలో విమర్శించే వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు..
వీరి విమర్శలకు దీటుగా సమాధానాలు ఇచ్చే అనసూయ సోషల్ మీడియాలో తరచుగా తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది..
ఇక ఈ మధ్య చీరలో.. ముత్యాల బ్లౌజులు అనసూయ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..