విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే ఫోటోలు

  • Nov 01, 2020, 15:15 PM IST

బాలీవుడ్ అలనాటి నడుటు చింకీ పాండే తనయ అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ చేస్తూ బిజీగా ఉంది. దాంతో పాటు దక్షిణాది చిత్రాల్లో  కూడా నటిస్తోంది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో అనన్య కథానాయికగా నటిస్తోంది.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6