Ananya Panday: గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న అనన్య, పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీగా అప్ లోడ్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు చెమటలు పటిస్తున్నాయి. 
 

1 /5

ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే.   

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్నీ ఔర్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

3 /5

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

4 /5

గతేడాది రాకీ ఔర్ రాణి కియూ ప్రేమ్ కహానీ, డ్రీమ్ గర్ల్2, ఖో గయే హమ్ కహాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీగా అప్ లోడ్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు చెమటలు పటిస్తున్నాయి.