Ananya panday: హాలీవుడ్ నటి కెండల్ జెన్నెర్‌లా మారుతున్న అనన్యా పాండే...ఫోటోషూట్

  • Jan 19, 2021, 18:43 PM IST

 

Ananya panday: బాలీవుడ్ నటి అనన్యా పాండేకు ఈ మధ్యన హాలీవుడ్ నటి, మోడల్ అయిన కెండల్ జెన్నెర్ పిచ్చి పట్టుకున్నట్టుంది. అచ్చు ఆమెలాగే తయారవుతూ ఫోటోలకు పోజులిస్తోంది. అనన్యా పాండే తాజాగా విడుదల చేసిన కొత్త ఫోటోషూట్ చూస్తే కెండల్ జెన్నెర్ దిగివచ్చినట్టే అన్పిస్తుంది. అందుకే ఆ ఫోటోల్ని సహ నటులు ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్నాయి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5