Team India Victory: ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయంతో టీమ్ ఇండియా సంబరాలు

  • Jan 19, 2021, 18:13 PM IST

 

Team India Victory: ఇండియా ఆస్ట్రేలియా (  IND vs AUS ) మధ్య జరిగిన ఈ టెస్ట్ సిరీస్ చారిత్రాత్మకమైంది. విరాట్ కోహ్లీ లేకపోయినా..సీనియర్ ఆటగాళ్లు గాయపడినా సరే..భారతీయ పులులు కంగారూల్ని మట్టి కరిపించాయి. విజయం అద్భుతమైతే..సంబరాలు కూడా అంబరాన్ని తాకాలి కదా. టీమ్ ఇండియా విజయానంతర దృశ్యాలు ఇవే..

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7