Ananya Nagalla Hot Photos: పొట్టి బట్టల్లో అనన్య నాగళ్ల అందాల విందు.. కుర్రకారు తట్టుకోగలరా?

Ananya Nagalla Hot Photos: మల్లేశం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఎందుకో వరుస అవకాశాలు దక్కించుకోలేక పోతోంది, అయితేనేమి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తోంది. 

  • Feb 07, 2023, 14:35 PM IST
1 /5

తెలుగమ్మాయిలు సినీ రంగంలోకి రావడమే చాల తక్కువ అలాంటిది వచ్చీ రావడంతోనే హీరోయిన్ అవకాశం దక్కించుకుంది అనన్య నాగళ్ల.   

2 /5

ఖమ్మం ప్రాంతానికి అనన్య నాగళ్ల హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేందుకు వచ్చినా సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆమె సినీ అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయింది.     

3 /5

అయితే మంచి హిట్ సినిమాల్లో భాగమయ్యాక కూడా అనన్య నాగళ్ల అనుకున్నంత క్రేజ్ దక్కలేదనే చెప్పాలి, అందుకే ఆమె సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది.    

4 /5

సోషల్ మీద మీద దృష్టి పెట్టిన అనన్య నాగళ్ల ఈ మధ్య ఎక్కువగా పొట్టి బట్టల్లో ఉన్న ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది, అలానే తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది.   

5 /5

తాజా ఫోటోలలో అనన్య నాగళ్ల అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది, పొట్టి బట్టల్లో ఆమె కాక రేపుతున్న ఫోటోల మీద మీరు కూడా ఒక కన్నేయండి మరి.