Rakul Preet Singh Hot Photos: సంప్రదాయ దుస్తుల్లో రచ్చ రేపిన రకుల్ ప్రీత్ సింగ్.. క్లీవేజ్ షోతో ఎర!

Rakul Preet Singh Hot Photos: కొద్దిగా సినిమా అవకాశాలు తగ్గడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అందాల ఆరబోతకు దిగింది, ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది, ఆ వివరాల్లోకి వెళితే

  • Feb 07, 2023, 14:01 PM IST
1 /5

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు, అయితే ఆమెకు ఈ మధ్య తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.   

2 /5

ప్రస్తుతం తన బేస్ అంతా బాలీవుడ్ కు షిఫ్ట్ చేసేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా అక్కడి సినిమాల మీదనే దృష్టి పెట్టింది, అక్కడ ఒక నిర్మాతతో ప్రేమలో కూడా పడింది. 

3 /5

అయితే దక్షిణాదిలో సినిమా అవకాశాలు తగ్గడంతో ఆమె మళ్ళీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది, అందుకే ఆమె తన హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. 

4 /5

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సంప్రదాయ గాగ్రా చోళీలో మెరుస్తూ ఒక ఫోటోషూట్లో ఫోటోలకు ఫోజులిచింది, ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరోపక్క నాభీ అందాలు కూడా ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

5 /5

రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫోటో షూట్ ఇప్పుడు కాక రేపుతోంది, మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటో షూట్ మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.