Amritha Aiyer latest Pics: యెల్లో శారీలో అదరగొట్టిన అమ్మాయి గారు, లేటెస్ట్ పిక్స్ వైరల్

Amritha Aiyer Latest Saree Photos: హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ యెల్లో శారీలో మెరిసింది. ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 
 

Amritha Aiyer Latest Saree Photos: హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమృత అయ్యర్.   రీసెంట్ గా ఆమె నటించిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. 
 

1 /5

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో పాపులర్ అయింది నటి అమృత అయ్యర్.     

2 /5

హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమృత అయ్యర్.     

3 /5

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.   

4 /5

ఆ తర్వాత శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవల హనుమాన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ యెల్లో శారీలో మెరిసింది. ఇందులో అమ్మాయి గారు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు.