Alia Bhatt Latest Photos: ఈమధ్యనే తల్లి అయి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ కొంత బ్రేక్ తీసుకుంది, అయితే ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాలకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది, అందుకే అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కు వేద్దామా?
మహేష్ భట్ కూతురిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరచుకుంది.
తర్వాతి రోజుల్లో కో స్టార్ రణబీర్ కపూర్ తో ఆమె ప్రేమలో పడడమే కాదు చాలా కాలం ఆమె ప్రేమాయణం కూడా నడిపింది.
ఈ ఏడాది అతనితోనే ఏడడుగులు వేసి ఆమె చర్చనీయాంశం కూడా అయింది, అయితే ఆమె పెళ్లైన కొన్నిరోజులకే తల్లిని కాబోతున్నాను అంటూ అనౌన్స్ కూడా చేసింది.
ఇక ఈ మధ్యనే ఆమె ఒక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది, దీంతో కొంత బ్రేక్ కూడా తీసుకుంది.
ఇక సినిమాలకు ఆమె మళ్లీ సిద్దమైనట్టుంది, అందుకే ఆమె అందాల ఆరబోతకు సిద్ధమైంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి.