Aishwarya Lekshmi: అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఐశ్వర్య లక్ష్మీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Aishwarya Lekshmi latest Photos: నటి ఐశ్వర్య లక్ష్మీ తన అందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

మోడల్ గా కెరీర్ ప్రారంభించి 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో చిత్రరంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య లక్ష్మి.   

2 /5

సత్యదేవ్ హీరోగా నటించిన 'గాడ్సే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

3 /5

2023లో క్రిస్టోఫర్, పొన్నియిన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   

5 /5

తాజాగా ఐశ్వర్య లక్ష్మి సోషల్ వీడియాలో అందాల విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.