Vedhika Photos: హద్దులు దాటేస్తున్న వేదిక అందాల ఆరబోత.. సెగలు రేపేస్తోందిగా!

Vedhika Latest Photos: తెలుగు సహా పలు తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన వేదిక ఎందుకో ఈ మధ్య సినిమాలకు దూరమైంది, అయితే ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. 

  • Mar 11, 2023, 10:46 AM IST
1 /5

తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో సత్తా చాటింది వేదిక.    

2 /5

చివరిగా బంగార్రాజు అనే తెలుగు సినిమాలో వేదిక కనిపించింది.    

3 /5

ఆ తెలుగు సినిమాలో చివరిగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.    

4 /5

తాజాగా సోషల్ మీడియాలో వేదిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.    

5 /5

ఇంకెందుకు ఆలస్యం వేదిక షేర్ చేసిన తాజా ఫోటోలు మీరూ చూసేయండి