Varsha Bollamma: కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తోన్న వర్ష బొల్లమ్మ, ఫోటోలు వైరల్

Varsha Bollamma latest Photos: హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ నెట్టింట హీట్ పుట్టిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

కర్ణాటకలోని కొడగులో జన్మించింది వర్ష బొల్లమ్మ. డబ్స్మాష్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది.   

2 /5

ఈ బ్యూటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /5

ఆ తర్వాత పుష్పక విమానం, స్టాండఫ్ రాహుల్, స్వాతిముత్యం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

4 /5

ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన 'బైరవ కోన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

5 /5

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి.