Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నెవ్వర్‌ బిఫోర్‌ హాట్‌ షో

Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ అందాల అరబోతల తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ భామ హాట్ షో తో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Tejaswi Madivada hot Photoshoot: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి తేజస్వి మదివాడ. ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది. తాజాగా ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. 
 

1 /5

నటి తేజస్వి మదివాడ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.     

2 /5

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీం' చిత్రంతో హీరోయిన్‌ అయింది.   

3 /5

ఆ తర్వాత లవర్స్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కేరింత వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.    

4 /5

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.   

5 /5

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ పిక్స్ ను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి.