Tejaswi Madivada: ఎద అందాలు చూపిస్తూ కవ్విస్తోన్న తేజస్వి మదివాడ, లేటెస్ట్ హాట్ ఫిక్స్ వైరల్

Tejaswi Madivada: సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న తెలుగుమ్మాయి తేజస్వి మదివాడ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చలేపుతోంది. మరోసారి ఈ బ్యూటీ తన ఆందాల అరబోసి కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. 
 

1 /5

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ.   

2 /5

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్‌క్రీం' మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది.   

3 /5

ఆ తర్వాత ఈ భామ కేరింత, జత కలిసే తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది.   

4 /5

ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అంద చందాలు, ఆటతో ఆడియెన్స్ మెప్పించి మరింత ఫేమస్ అయింది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో తేజస్వి ఒకరు. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతుంది.