Sreeleela latest Pics: ఆకుపచ్చ కోకలో అందాల బ్లాస్ట్ చేసిన శ్రీలీల, ఫోటోలు వైరల్

Sreeleela: గుంటూరు కారం బ్యూటీ శ్రీలీల తన అందంతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ శారీలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Sreeleela Latest Pics: టాలీవుడ్ సెన్షేషన్ శ్రీలీల రిజల్ట్స్ తో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా శ్రీలీల నటించిన గుంటూరు కారం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ అందాల అరబోతకు తెరదీసింది. 
 

1 /5

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లిసందడి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల.   

2 /5

ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.  దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.   

3 /5

 ఈ ముద్దుగుమ్మ గత ఏడాది భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.      

4 /5

శ్రీలీల నటించిన గుంటూరు కారం మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజై సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది.    

5 /5

ఈ బ్యూటీ త్వరలో పవన్ కల్యాణ్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్‌ లో నటించనుంది.