Shriya Saran: థైస్ షోతో శ్రియా అందాల మెరుపులు.. గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే..!

Shriya Saran Images: వయసు పెరిగినా.. వన్నె తగ్గని అందంతో సీనియర్ నటి శ్రియా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హాట్ ఫోటోషూట్స్‌తో నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. సరికొత్త స్టిల్స్‌తో మెరుపులు మెరిపిస్తోంది.
 

  • Jul 21, 2023, 22:53 PM IST
1 /5

పెళ్లి తరువాత శ్రియా మరింత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.  

2 /5

శ్రియా మెరుపులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ భామ అందాలకు కుర్ర హీరోయిన్లు కూడా పోటీ రాలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

3 /5

తాజాగా మనీష్ మల్హోత్రా నిర్వహించిన బ్రైడల్ కల్చర్ ఫ్యాషన్ షోలో శ్రియా థైస్ షోతో అలరించింది.   

4 /5

 కలర్ ఫుల్‌ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తోంది శ్రియా. ప్రస్తుతం ఈ పిక్స్‌లో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  

5 /5

ఇక కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో శ్రియా సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు రాలేదు. రీసెంట్‌గా గమనం మూవీలో కీలక పాత్ర పోషించింది.