Keerthy Suresh: గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్‌.. హార్ట్ బీట్ పెంచేసిన వెన్నెల

Keerthy Suresh Latest Pics: కత్తిలాంటి చూపులతో యువత మనసులను కొల్లగొడుతోంది కీర్తి సురేష్. చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఏ మాత్రం ఖాళీ లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం మెస్మరైజ్ చేసే పిక్స్‌తో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. కీర్తి షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
 

  • Jul 21, 2023, 22:46 PM IST
1 /5

రామ్ పొతినేని సరసన నేను శైలజా చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌.. ఇటు తెలుగు, అటు తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.   

2 /5

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కీర్తి ఫుల్ ఫామ్‌లో ఉంది. సర్కారు వారి పాట, దసరా సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది.  

3 /5

దసరా మూవీలో వెన్నెల క్యారెక్టర్‌లో కీర్తి నటనకు భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా పెళ్లికూతురు గెటప్‌లో వేసిన స్టెప్స్ నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ అఫ్డర్ అనే విధంగా ఉన్నాయి.  

4 /5

తమిళంలోనూ ఉదయనిధి స్టాలిన్ మామన్నన్ సినిమాతో హిట్ అందుకుంది. తెలుగులో ఈ సినిమా నాయకుడి అనే పేరుతో రిలీజ్ అయింది.  

5 /5

హీరోయిన్‌గా బిజీగా ఉండగానే.. చెల్లెలు పాత్రలకు కూడా కీర్తి సురేష్ ఒకే చెబుతోంది. పెద్దన్న మూవీ చెల్లెలు పాత్ర పోషించగా.. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ చిత్రంలోనూ సిస్టర్ రోల్ ప్లే చేస్తోంది.