Raashii Khanna: రాశి ఖన్నా కిర్రాక్ పోజులు.. బ్యాక్‌ లెస్‌ పిక్స్‌తో బంపర్ ట్రీట్

Raashii Khanna Latest Photo: ఢిల్లీ ముద్దుగుమ్మ రాశి ఖన్నా సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తున్నారు. పారిస్ ట్రిప్‌లో ఉన్న ఈ భామ.. రాత్రి సమయంలో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Mar 09, 2023, 00:00 AM IST
1 /5

పారిస్ ట్రిప్‌లో ఓ హోటల్ బాల్కనీ బయట నుంచి ఫొటోలకు రాశి ఖన్నా కిర్రాక్ పోజులిచ్చారు.   

2 /5

ఇటీవల ఈ ముదుగుమ్మ గ్లామర్ బౌండరీలు క్రాస్ చేస్తోంది. అందాల ఆరబోతకు సై అంటోంది.  

3 /5

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసింది ఈ బ్యూటీ. అక్కడ రీసెంట్‌గా ఫర్జీ అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకుంది.  

4 /5

ఈ వెబ్‌సిరీస్‌ మంచి పేరు తీసుకురావడంతో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట.   

5 /5

తెలుగులో ఈ భామ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపులు కావడంతో ప్రస్తుతం చేతిలో ఒక్క టాలీవుడ్ మూవీ కూడా లేదు.