Priya Prakash Varrier Pics: ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ ఫొటోస్... మునుపెన్నడూ చూడని పిక్స్!

Actress Priya Prakash Varrier Cleavage Exposing Pictures Shakes Internet. ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారును కట్టిపడేశారు. 
 

1 /6

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారును కట్టిపడేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  

2 /6

నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ పలకరించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు.   

3 /6

నీ వానం నాన్ మఝాయ్ సినిమా తెలుగులోనూ 'లవర్స్ డే' పేరుతో డబ్ అయింది. తెలుగులో కూడా ప్రియా ప్రకాశ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.  

4 /6

2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజీ స్టార్ డమ్ సంపాదించారు. కేరళ బ్యూటీ ప్రియా 'కన్నుగీటి' పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిపోయారు.   

5 /6

2017లో 3 షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2018లో తమిళ మ్యూజిక్ వీడియో ‘నీ వానం నాన్ మజై’లో కనిపించారు.   

6 /6

1999 అక్టోబర్ 28న త్రిస్సూర్‌లోని పున్‌కున్నంలో ప్రియా ప్రకాష్ వారియర్ జన్మించారు. త్రిస్సూర్‌లోని విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సు చేశారు.