Poonam Bajwa Pics: రూట్ మార్చిన పూనమ్ బజ్వా.. ఇదివరకెప్పుడూ చూడని పిక్స్!

Actress Poonam Bajwa beautiful pictures shakes internet. పూనమ్ బజ్వా తాజాగా రూట్ మార్చారు. ఎప్పుడూ ఎక్స్‌పోజ్ చేసే పూనమ్.. చాలా పద్దతిగా మారారు. 
 

1 /6

పూనమ్ బజ్వా తాజాగా రూట్ మార్చారు. ఎప్పుడూ ఎక్స్‌పోజ్ చేసే పూనమ్.. చాలా పద్దతిగా మారారు. బొద్దుగుమ్మ ఇలా కూడా చాలా అందంగా ఉన్నారు.   

2 /6

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తారు. బొద్దుగుమ్మ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.    

3 /6

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.  

4 /6

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

5 /6

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.   

6 /6

1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు.