Mirnalini Ravi: బీచ్‌లో మృణాళిని రవి రచ్చ.. అందాల బౌండరీ క్రాస్ చేసిందిగా..

Mirnalini Ravi Photos: తమిళ బ్యూటీ మృణాళిని రవి లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో నెట్టింట రచ్చ లేపుతోంది. ప్రస్తుతం మల్దీవుల ట్రిప్‌లో ఉన్న ఈ భామ.. అక్కడ బీచ్‌లో అందాలు ఒలకబోస్తూ పిక్స్‌ను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి. 
 

  • Feb 24, 2023, 06:47 AM IST
1 /5

టిక్ టాక్ వీడియోలు, డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో మృణాళిని రవికి భారీ పాపులారిటీ వచ్చింది.  

2 /5

ఈ ముద్దుగుమ్మ వీడియోలు డైరెక్టర్ల కంట పడటంతో సినీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది.   

3 /5

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఈ మూవీలో అథర్వ మురళికి జంటగా యాక్ట్ చేసింది.  

4 /5

ఈ సినిమాలో పూర్తిస్థాయి హీరోయిన్ కాకపోయినా.. మృణాళినికి టాలీవుడ్‌లో మంచి పేరే వచ్చింది.   

5 /5

మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ బీచ్ అందాలను ఆస్వాదిస్తోంది. ఇసుకతో మాట్లాడండి అంటూ క్యాప్షన్ ఇస్తూ ఫొటోలను షేర్ చేసింది.