Malvika Sharma Images: హాఫ్ శారీలో మాళవిక శర్మ.. కుర్ర హీరోయిన్ అందాల సోయగాలు చూడతరమా!

Actress Malvika Sharma shares half saree Pictures. సంక్రాతి 2023 సందర్భంగా యంగ్ బ్యూటీ మాళవిక శర్మ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. హాఫ్ శారీలో ఈ కుర్ర హీరోయిన్ చాలా అందంగా ఉన్నారు. 
 

1 /6

సంక్రాతి 2023 సందర్భంగా యంగ్ బ్యూటీ మాళవిక శర్మ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. హాఫ్ శారీలో ఈ కుర్ర హీరోయిన్ చాలా అందంగా ఉన్నారు.   

2 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే మాళవిక శర్మ తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో మాళవిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3 /6

రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో మాళవిక శర్మ నటించారు. తెలుగులో చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ భామ కోలీవుడ్ చెక్కేశారు.   

4 /6

2018లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' సినిమాతో మాళవిక శర్మ టాలీవుడ్‌లోకి ఆరంగ్రేటం చేశారు. అయితే ఈ మూవీ ఆశించిన మేర ఆడలేదు.   

5 /6

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే.. మోడల్‌గా రాణించారు. జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొబ్బరి నూనె మరియు సంతూర్ వంటి పలు టీవీ ప్రకటనలు చేశారు.   

6 /6

1999 జనవరి 29న ముంబైలో మాళవిక శర్మ జన్మించారు. రిజ్వీ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లా చేశారు.