Malavika Mohanan Pics: థైస్ షో చూపిస్తూ.. ఏంజిల్‌లా మెరిసిపోతున్న మాళవిక మోహనన్!

Malavika Mohanan Latest White Dress Pictures goes viral. మాళవిక మోహన్ తెల్లటి డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోయారు. ఇందులో తొడ అందాలు కనబడేలా హాట్ ఫోటో షూట్ చేశారు. 
 

1 /7

మాళవిక మోహన్ తెల్లటి డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోయారు. ఇందులో తొడ అందాలు కనబడేలా హాట్ ఫోటో షూట్ చేశారు. ఆ ఫొటోస్ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. 

2 /7

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.  

3 /7

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం రానుందని సమాచారం.   

4 /7

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో చీర కట్టులో అందరినీ ఆకట్టుకున్నారు.   

5 /7

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

6 /7

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.   

7 /7

1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.