Malavika Mohanan Latest Pics: వైరల్ పిక్స్.. పొట్టి నిక్కరులో పిచ్చెక్కిస్తున్న మాళవిక మోహనన్!!

Malavika Mohanan Latest Photo Shoot: తాజాగా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పొట్టి నిక్కరులో సందడి చేశారు. వైట్ ఇన్నర్, బ్లు జీన్స్ నిక్కర్లో ఫొటోలకు పోజులిచ్చారు.  

  • Mar 03, 2022, 12:02 PM IST

Actress Malavika Mohanan Latest Photos: 2013లో 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. 

1 /4

తాజాగా మాళవిక మోహన్ ముంబై వీధుల్లో పొట్టి నికారులో హల్చల్ చేశారు. వైట్ ఇన్నర్, బ్లు జీన్స్ నిక్కర్లో ఫొటోలకు పోజులిచ్చారు.  

2 /4

మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.

3 /4

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. 

4 /4

మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక మోహనన్. మాళవిక కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.