Ketika Sharma: కేతికా మైండ్ బ్లోయింగ్ పిక్స్.. సైడ్ యాంగిల్లో పిచ్చెక్కించే లుక్స్

Ketika Sharma Hot Pics: ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ  సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కేక పుట్టిస్తోంది. వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. లేటెస్ట్‌గా పంచుకున్న పిక్స్  అదిరిపోయాయి. తాజాగా షేర్ చేసిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. 
 

1 /5

రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది కేతికా శర్మ. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి సరసన యాక్ట్ చేసి మెస్మరైజ్ చేసింది.  

2 /5

పంజా వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఈ బ్యూటీ మెప్పించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.   

3 /5

ప్రస్తుతం ఓ సూపర్ హిట్ కోసం ఈ ముద్దుగుమ్మ వెయిట్ చేస్తోంది. ఒక్క హిట్ పడితే.. ఈ అమ్మడు కెరీర్ మలుపు తిరుగుతోంది.  

4 /5

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న  బ్రో మూవీలో కేతికాకు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఢిల్లీ భామ దశ మారినట్లే.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో మెప్పిస్తోంది. బ్రా లాంటి టాప్‌లో అందాలు ఆరబోసింది. నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.