Jayasudha: 64 యేళ్ళ వయసులో మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. వరుడు ఎవరంటే?

Jayasudha Third Marriage; టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వివాహం జరిగినట్లు వార్తలు వినిపించగా.. వాటిని కొట్టి పారేసిన ఈమె .. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తలు వస్తుండడంతో దీనిపై స్పందించలేదు. ఇకపోతే జయసుధ వివాహం చేసుకుంది ఎవరిని అనే విషయాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి 

1 /6

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు సొంతం చేసుకున్న జయసుధ , ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. సీనియర్ ఎన్టీఆర్ నదులుకొని చిరంజీవి వరకు స్టార్ హీరోల సరసన జతకట్టిన జయసుధ, సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ హీరోలకు బామ్మ పాత్రలలో నటిస్తూ ఆకట్టుకుంటోంది.

2 /6

ఇక ఈమె హీరోయిన్ మాత్రమే కాదు రాజకీయ నాయకురాలు కూడా. అయితే తాజాగా 64 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరిడితో గతంలో వివాహం జరగగా,  అతనితో విడాకులు తీసుకుంది..ఆ తర్వాత 1985లో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాతను నితిన్ కపూర్ ను  రెండవ వివాహం చేసుకుంది జయసుధ. అతడితో కూడా ఎక్కువ కాలం ఉండలేదు.   

3 /6

నిజానికి జయసుధ నితిన్ కపూర్ దంపతులకు నిహార్ శ్రేయాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో  యాక్టివ్ గానే ఉన్నారు. నితిన్ కపూర్ 2017 లో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తోంది జయసుధ. 

4 /6

అయితే చాలాకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఒక వ్యక్తితో తరచూ కనిపించడంతో అతడిని వివాహం చేసుకుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను కొట్టి పారేసే ప్రయత్నం చేసింది.   

5 /6

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె 64 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ వ్యాపారవేత్తను మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ రూమర్స్ కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో ఈ వార్తలపై జయసుధ స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే జయసుధ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. 

6 /6

జయసుధ చిత్రాల విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన ఒకప్పుడు నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జయసుధ ,  ఆ. స్టార్ ఇమేజ్ ఉన్నట్టుగానే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది . అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలు చేస్తోంది.