Janhvi Kapoor: హీటెక్కించే జాన్వీ కపూర్ హాట్ షో.. కుర్రకారుకు గ్లామర్ ట్రీట్

Janhvi Kapoor Latest Photos: అలనాటి అందాల శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. 
 

  • Nov 21, 2022, 19:47 PM IST
1 /5

ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మంచి స్టోరీ దొరికితే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.   

2 /5

త్వరలోనే ఎన్టీఆర్ మూవీతో తెలుగులో తెరపై జాన్వీ కపూర్ కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  

3 /5

ఇటీవల మిలి మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకులేపోయింది. అయినా ఈ అమ్మడుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  

4 /5

గత మూడేళ్ల నుంచి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.  

5 /5

తాజాగా లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.