Janhvi Kapoor: అందం.. అభినయంలోనూ శ్రీదేవికి తీసిపోని జాన్వీ కపూర్‌

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ మార్చి 6వ తేదీతో 27వ పడిలోకి అడుగుపెట్టింది. ధడక్‌ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ హిందీలో ఆశించిన హిట్లు పొందలేదు. ప్రస్తుతం 'దేవర' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తన జన్మదినం సందర్భంగా జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Janhvi Kapoor Birthday: అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ మార్చి 6వ తేదీతో 27వ పడిలోకి అడుగుపెట్టింది. ధడక్‌ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ హిందీలో ఆశించిన హిట్లు పొందలేదు. ప్రస్తుతం 'దేవర' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తన జన్మదినం సందర్భంగా జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

1 /9

Janhvi Kapoor: తన జన్మదినం సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జాన్వీ

2 /9

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవికి అందంలో ఏమాత్రం తగ్గని జాన్వీ కపూర్‌

3 /9

Janhvi Kapoor: తల్లి నటనా వారసత్వంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌

4 /9

Janhvi Kapoor: ధడక్‌ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన జాన్వీ.  

5 /9

Janhvi Kapoor: సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కనిపిస్తున్న జాన్వీ కపూర్‌  

6 /9

Janhvi Kapoor: మార్చి 6వ తేదీతో 27వ పడిలోకి అడుగుపెట్టిన జాన్వీ.  

7 /9

Janhvi Kapoor: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 'దేవర' సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.  

8 /9

Janhvi Kapoor: అనంతరం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమాలో ఛాన్స్‌ కొట్టిన జాన్వీ కపూర్‌.  

9 /9

Janhvi Kapoor: హిందీలో వరుస సినిమాలు చేస్తున్న విజయం దక్కని జాన్వీకి తెలుగు సినీ పరిశ్రమలోనైనా హిట్‌ వస్తుందో లేదో చూడాలి.