Eshanya Maheshwari Pics: పొట్టి డ్రెస్‌లో ఇశన్య మహేశ్వరి.. ముంబై బ్యూటీ అందాలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Actress Eshanya Maheshwari shares Hot Imges. ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో ఒయ్యారాలు ఒలకబోశారు. 
 

1 /6

ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో ఒయ్యారాలు ఒలకబోశారు. ఇశన్య తన హాట్ ఫోటోస్‌తో కుర్రకూరుకు కునుకు లేకుండా చేస్తున్నారు.   

2 /6

యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన ఇశన్య మహేశ్వరి.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఇశన్య పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

2015లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాతో ఈశాన్య మహేశ్వరి టాలీవుడ్‌తో తొలిసారిగా నటించారు. ఆపై 'అమ్మాయి నచ్చింది' అనే సినిమా చేశారు. ఇటీవల కన్నడ సినిమాలలో కూడా కనిపిస్తున్నారు.   

4 /6

ఈశాన్య మహేశ్వరి మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, కన్నడ మరియు మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేశారు.  

5 /6

ఈశాన్య మహేశ్వరికి కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పాంటలూన్' ఫ్రెష్ ఫేస్ హంట్‌లో ఈశాన్యకు మంచి గుర్తింపు దక్కింది.  

6 /6

1993 జనవరి 7న ముంబైలో ఇశన్య మహేశ్వరి జన్మించారు. చదువంతా ముంబైలోనే పూర్తి చేశారు. ఇశన్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.