Esha Gupta Photos: హాట్ హాట్ అందాలతో పిచ్చేక్కిస్తోన్న రామ్ చరణ్ హీరోయిన్!

Esha Gupta Photos: బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Apr 16, 2022, 18:03 PM IST
1 /3

2 /3

3 /3