Eesha Rebba Photos: వారెవ్వా.. చూపుల్తోనే నిషా ఎక్కించగలదేమో ఈషా!

Eesha Rebba Photos: 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అటు హీరోయిన్ గానే కాకుండా అనేక చిత్రాల్లో నటిస్తూనే ఇటు బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడి ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో మీరే చూసేయండి.  
 

  • Apr 05, 2022, 14:56 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5