Eesha Rebba: ఈషా రెబ్బా హాట్ షో.. బికినీలో తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడైనా చూశారా..!

Eesha Rebba Bikini Pics: ఈషా రెబ్బా.. సినిమాలకన్నా వెబ్ సిరీస్‌లతోనే ఆడియన్స్‌కు బాగా పరిచయం. తెలుగులో మంచి చిత్రాలు చేసినా తనకు తగిన గుర్తింపు రాలేదు. దీంతో రూటు మార్చిన ఈ వరంగల్ భామ.. వెబ్ సిరీస్‌లు చేసి తానేంటో నిరూపించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్‌తో ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తోంది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Jan 06, 2024, 00:00 AM IST
1 /5

నార్త్ అమ్మాయిలతో పోటీ పడే స్ట్రక్చర్ ఉన్నా.. ఈ హాట్ బ్యూటీని దర్శకులు పక్కన పెడుతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. సరైన హిట్ పడితే ఈ భామ కెరీర్ జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోవడం ఖాయమంటున్నారు.  

2 /5

మోడలింగ్‌తో కెరీర్ ఆరంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో బిగ్‌స్క్రీన్‌పై తొలిసారి మెరిసింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. యూత్‌ను తన వైపు తిప్పుకుంది.  

3 /5

ఆ తరువాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. 

4 /5

అయితే వరుస ఫ్లాపులు పలకరించడంతో మెయిన్ హీరోయిన్‌గా కాకున్నా.. సెకండ్ హీరోయిన్‌గా కూడా ట్రై చేసింది. అరవింద సమేత.. వీరరాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సినిమాలు ఈ భామ కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు.   

5 /5

ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. మల్దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసుకుంది. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచెక్కిస్తోంది. ఇక కెరీర్ పరంగా ఈ ఏడాదైనా ఈ అమ్మడి లక్ మారుతుందో లేదో చూడాలి మరి.