Avika Gor Photos: కిరాక్ లుక్స్ లో ఊరిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు'!

Avika Gor Photos: 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. ఇటీవలే నిర్మాతగానూ మారి సినిమాలను రూపొందిస్తోంది. ఎప్పుడూ కూడా ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అవికా గౌర్.. తాజాగా మోడ్రన్ డ్రస్సులో పోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

  • Feb 25, 2022, 15:42 PM IST

  

1 /4

2 /4

3 /4

4 /4