Raashii Khanna: రాశి ఖన్నా బ్యూటీఫుల్ పిక్స్.. క్యూట్ లుక్స్‌తో హాట్ వల

Raashii Khanna Latest Pics: ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయమై.. జోరు సినిమాతో హుషారు చూపించి.. జిల్ చిత్రంతో జిగేల్‌మని మెరిసింది రాశి ఖన్నా. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో హాట్ ట్రీట్‌తో అలరిస్తోంది.
 

  • Jul 06, 2023, 21:13 PM IST
1 /5

తెలుగులో రాశి ఖన్నా జోరుగా పూర్తిగా తగ్గిపోయింది. వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆఫర్లు లేకుండా పోయాయి.  

2 /5

ప్రస్తుతం హిందీ, తమిళ ఇండస్ట్రీపై ఆశలు పెట్టుకుంది. అక్కడ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.   

3 /5

థ్యాంక్ యూ, పక్కా కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాగా.. రెండు కూడా నిరాశ పరిచాయి. ఆ తరువాత మరో ఆఫర్ రాలేదు.  

4 /5

హిందీలో యోధా, తమిళంలో మేధావి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. మరో తమిళ సినిమా సెట్స్‌పై ఉంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.