World Tuberculosis Day 2023: టీబీ(TB) అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి..అయితే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స పొందలేకపోతే ప్రాణాలు కూడా కోల్పోయో అవకాశాలున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 24న 'ప్రపంచ క్షయ దినోత్సవం' జరుపుకుంటారు..అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణాలు క్షయ వ్యాధి వల్ల కలిగే నష్టాలను ప్రచారం చేసి అవగాహన కల్పించడం. అయితే ప్రతి సంవత్సరం ఈ వ్యాధి బారిన కోట్లాది మంది పడుతున్నారు. వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే దాని లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
TB వ్యాధి ఎందుకు ప్రమాదకరం:
కొన్ని దశాబ్దాల క్రితం వరకు TB వ్యాధికి ఎలాంటి ఔషధాలు లేవు. కాబట్టి ఈ వ్యాధి బారిన పడిన చాలా మంది మరణించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చాలా మందులు మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తాయి. అయితే ఈ వ్యాధి రావడానికి ముందుగా ఊపిరితిత్తులపై బ్యాక్టీరియా దాడి చేసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో ఇది వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతుంది.
సాధారణ పరిస్థితుల్లో కూడా రోగనిరోధక శక్తి బలహీనంగా మారితే TB ఎక్కువగా ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ చికిత్స కోసం యాంటీబయాటిక్ ఔషధాలు వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యాధి ఉన్న చాలా మందిలో తేలికపాటి జ్వరం వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
టీబీ(TB) వ్యాధి దశలు
మొదటి దశ:
జ్వరం, అలసట, కఫం వంటి సమస్యల బారిన తరుచగా పడితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
రెండవ దశ:
రెండవ దశలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
మూడవ దశ:
మూడవ దశలో ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులలో పెరుగుతుంది. శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీబీ(TB) యొక్క లక్షణాలు:
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.
Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
World Tb Day 2023: క్షయ వ్యాధి లక్షణాలు, ఎందుకు కోట్ల మంది ఈ సమస్య బారిన పడుతున్నారో తెలుసా?