Mrunal Thakur Hot Pics: మృణాల్ ఠాకూర్ బ్లాస్టింగ్ అందాలు.. పొట్టి డ్రెస్‌లో మైమరపిస్తోన్న సీత సోయగాలు!

Sita Ramam Actress Mrunal Thakur Hot Cleavage Pictures in Pink Bra goes viral. మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో క్లీవేజ్ అందాలు బయటపెట్టారు.
 

1 /6

మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో క్లీవేజ్ అందాలు బయటపెట్టారు. సీత బ్లాస్టింగ్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట మృణాల్ సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు.  

3 /6

2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా చేసిన మృణాల్ ఠాకూర్.. 2018లో లవ్ సోనియా సినిమా చేశారు. తూఫాన్, ధమకా, జెర్సీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. సీతా రామంతో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు.   

4 /6

కలర్స్ టీవీలో ప్రసారమైన స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ (2014-2016)లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 7లో కూడా ప్లాగొన్నారు. ఆపై పలు యాడ్స్, టీవీ సీరియల్స్ చేశారు.   

5 /6

2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2013లో దుబాయ్‌లో ‘డూ ఫూల్ చార్ మాలి’ అనే కామెడీ స్టేజ్ షోలో పాల్గొన్నారు.   

6 /6

1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధులేలో మృణాల్ ఠాకూర్ జన్మించారు. కీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీలో మృణాల్ 'బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా' పూర్తి చేశారు.