/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Budh Ast Effect 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఆస్ట్రాలజీలో మెర్య్కూరీని గ్రహాల ప్రిన్స్ అంటారు. అంతేకాకుండా ఇతడిని శుభగ్రహంగా భావిస్తారు. బుధుడు ఫిబ్రవరి 27న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. తర్వాత రోజు ఉదయం 9 గంటలకే అస్తమించనున్నాడు. కుంభరాశిలో బుధుడి సెట్ కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. బుధుడి అస్తమయ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటారో వారికి ఏ లోటు ఉండదు. అంతేకాకుండా కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అయితే అస్తమయ సమయంలో ఏ గ్రహమైనా ఎక్కువగా చెడు ఫలితాలనే ఇస్తుంది. మెర్క్యూరీ అస్తమయం కారణంగా కర్కాటకం, కన్యా, ధనుస్సు రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈరాశులవారు ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కోవచ్చు. బుధగ్రహం యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి ఈ కింది చర్యలు చేయండి.

పరిహారాలు
** జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు అస్తమించడం వల్ల కలిగే అశుభాలను నివారించడానికి దుర్గామాతను పూజించండి. అంతేకాకుండా బుధవారం ప్రత్యేక పూజలు చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
** జాతకంలో బుధుడు మంచి స్థానంలో లేని వ్యక్తులు 'ఓం సౌమ్యరూపాయ విద్మహే వనేశాయ్ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్' అనే బుధ గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. 'ఓం బ్రాన్ బ్రయాన్ బ్రౌన్ సః బుధాయ నమః' అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. 
** బుధగ్రహం యొక్క శుభప్రభావాలను తగ్గించడానికి బుధవారం ఎరుపు లేదా ఆకుపచ్చ బట్టలు ధరించాలి. అలాగే, ఈ రోజున పప్పు లేదా ఉప్పు లేకుండా తినాలి.
** పచ్చ రాయిని ధరించడం వల్ల కూడా మీకు శుభం కలుగుతుంది. దీన్ని ఉంగరంలా లేదా మెడలో లాకెట్‌గా కూడా వేసుకోవచ్చు. అయితే దానికి ముందు ఒకసారి జ్యోతిష్యుని సలహా తీసుకోండి.

Also Read: Shani Uday 2023: ఈ రాశుల వారికి మార్చిలో అద్భుతాలే.. ప్రతి సమస్య చిటికెలో మాయం! భారీగా బంగారం, వెండి వర్షం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
2023 Mercury Asta on 28th february: Chaos in the people of these Zodiac signs, Know it's remedies
News Source: 
Home Title: 

Budh Asta 2023: త్వరలో కుంభంలో బుధుడి అస్తమయం... ఈరాశుల జీవితాల్లో గందరగోళం..

Budh Asta 2023: త్వరలో కుంభంలో బుధుడి అస్తమయం... ఈరాశుల జీవితాల్లో గందరగోళం..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Budh Asta 2023: త్వరలో కుంభంలో బుధుడి అస్తమయం... ఈరాశుల జీవితాల్లో గందరగోళం..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 21, 2023 - 10:00
Request Count: 
39
Is Breaking News: 
No