ఈరోజుల్లో గుండె జబ్బు రావడానికి ప్రధాన కారణం కొవ్వు. చాలా మందికి శరీరంలో కొవ్వు పేరుకుపోతుండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు కొవ్వు కలిగిన పదార్థాలను తినకుండా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. కింద సూచించిన విధంగా పాటిస్తే, పొట్ట దగ్గర కొవ్వునే కాదు, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇంటిదగ్గరే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చని చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
శరీరంలో కొవ్వు శాతం తగ్గాలంటే..