California Earth Quake: Magnitude 6.4 Earth Quake shakes Northern California. అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది.
A huge earthquake has occurred in California, USA. An earthquake struck the Eureka region of Northern California. అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫెర్న్డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.