Janhvi Kapoor Diwali Pics : ఉబికివస్తోన్న జాన్వీ కపూర్ అందాలు.. తెరిచిపెట్టేసిన కియారా అద్వానీ

Janhvi Kapoor Diwali ics అనన్య పాండే, కియారా అద్వానీలు సైతం క్లీవేజ్ షోలతో మైండ్ బ్లాంక్ చేసింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తన అందాల ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది.

  • Oct 24, 2022, 14:03 PM IST
1 /5

లైగర్ భామ అనన్య పాండే.. అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. ఎప్పడూ పొట్టి బట్టలు, బికినీల్లో కనిపించే అనన్య.. ఈ దివాళికి ఇలా కనిపించి కవ్వించింది. ఎద అందాలను చూపించి కుర్రకారు మతులు పోగొట్టేసింది.

2 /5

కియారా అద్వానీ అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. ఎద అందాలను తెరిచిపెట్టిసిన ఈ భామ ఈ దీపావళికి అందరికీ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

3 /5

జాన్వీ కపూర్ ఎప్పుడూ కూడా ఫిట్ నెస్ మీద ఫోకస్ పెడుతూనే ఉంటుంది. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ జనాలకు చెమటలు పట్టిస్తుంటుంది. జిమ్ డ్రెస్సులో జాన్వీ కనిపించే తీరుకు అంతా అవాక్కవుతుంటారు.

4 /5

సినిమాల పరంగా జాన్వీ కపూర్ గ్రోత్ ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలతో మాత్రం ఆమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఆమె అందాల ప్రదర్శనకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది.

5 /5

జాన్వీ కపూర్ ఎద అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. తాజాగా దీపావళి సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఇలా మెరిసింది. ఆమె ఎద అందాలను చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు.