CBI's aggressiveness continues in the Delhi liquor scam. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ ను మూడు రోజుల ప్రశ్నించింది. దాంతో అరెస్ట్లు, దాడులతో స్కామ్లో హస్తం ఉన్నవారి గుండెల్లో సీబీఐ రైళ్లు పరుగెడుతున్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు.. మూడు రోజుల పాటు ప్రశ్నల వర్షం!