Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

Delhi Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఒక్కరోజులో ఏకంగా 74మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 01:13 PM IST

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొట్టాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈస్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండో సారి. శనివారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. 

Video ThumbnailPlay icon

Trending News