The woman who insulted Telangana CM KCR joined TRS Party Today. సీఎం కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన మహిళ.. తర్వాత రోజే కండువా మార్చేసింది.
The woman who insulted KCR joined TRS within a day. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన మహిళ.. తర్వాత రోజే కండువా మార్చేసింది. గులాబీ జెండా కప్పుకుని.. కేసీఆర్ కు జై కొట్టింది.