Minister Srinivas Goud: చేనేత వంటి కుల వృత్తులు నాగరికతను నేర్పిన పవిత్రమైన వృత్తులని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను జ్యోతి వెలగించి ప్రారంభించి చేనేత కార్మికులను సన్మానించారు
జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్