Drumstick Leaves Benefits: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే వీటికి ముఖ్య కారణం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతున్నారు. అయితే మధుమేహం నుంచి మునగతో చేసిన వంటకాల ద్వారా విముక్తి పొందవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మునగలో 45 రకాల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కావున మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తుంది.
మునగ చెట్టుకు సంబంధించిన అన్ని రకాల భాగాలు ఏదోత ఒక వ్యాధి నుంచి సంరక్షిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మునగ కాండం, ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు శరీరాన్ని సంరక్షించేందుకు కృషి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. ముగలో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీని ఆకుల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించేందు సహాయపడుతుంది. ఈ వ్యాధి లక్షణల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ప్రభావం చేసేందుకు మునగ ఆకులు సహాకరిస్తాయి. అంతేకాకుండా గుండెలోని నరాలను బలంగా చేసేందుకు కృషి చేస్తాయి. కావున బరువు, మధుమేహం సమస్యలతో బాధపడే వారు కచ్చితంగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మునగ ఆకులలో ఈ పోషకాలుంటాయి:
మునగ ఆకులో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్ పచ్చి ఆకుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..
Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook