Revanth Reddy: ఇద్దరు ఒక్కటే..ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఫైర్..!

Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 05:38 PM IST

Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో వరదలు వస్తే మోదీ ఎందుకు సాయం చేయరని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానిపై సీఎం కేసీఆర్ తన పోరాట కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News