Cholesterol Symptoms: రక్తంలో కొలెస్త్రాల్ స్థాయి పెరగడం చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ పెరగడమంటే..అధిక రక్తపోటు, గుండెపోటు, డయాబెటిస్, కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ ముప్పు పొంచి ఉన్నట్టే. మరి మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించడం, ఏ లక్షణాలు కన్పిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో చెప్పే 5 లక్షణాలు, తస్మాత్ జాగ్రత్త