Tungabhadra Project: తుంగభద్రకు భారీగా వరద ఉధృతి, 28 గేట్లు ఎత్తివేత

Tungabhadra Dam: ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం తుంగభద్ర ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అధికారులు 28 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 04:41 PM IST

Tungabhadra Project: తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన నుంచి భారీగా వరద జలాశయంలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు యెుక్క  28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు. ప్రస్తుతం 1631 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News